ప్రపంచంలోని ఏకైక పబ్లిక్ డైమండ్ మైన్ గా పిలువబడే పార్క్ - "Crater of Diamonds State Park" - anyone can mine the diamond in the public park!
యునైటెడ్ స్టేట్స్ లోని ఆర్కాన్సాస్ యొక్క "Crater of Diamonds State
Park" ప్రపంచంలో వజ్రాలు ఉత్పత్తి చేసే ఏకైక ప్రదేశం, ఇది ఇక పబ్లిక్ డైమండ్
మైన్, అంటే ఇక్కడికి వచ్చి
ఎవరినా సరే వజ్రాల కోసం మైనింగ్ చేసుకోవచ్చు. డైమండ్ మైనింగ్ కు కావలిసిన పరికరాలు
పార్క్ వద్ద అద్దెకు లిడ కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి పాలసీ
"Finders,
Keepers" మన భాషలో చెప్పాలంటే "మీరు కనుగొన్న వజ్రాలు మీవే" అని
అర్ధం.
ఇక్కడ ఉన్నటువంటి 37.5 ఎకరాల దున్నిన పొలాలం వజ్రాల కోసం శోదించవచ్చు. ఇది
పురాతన వజ్రాలను కలిగి ఉన్న అగ్ని ప్రర్వత బిలం యొక్క క్షిణించిన ఉపరితలం.
1906 లో John Huddleston అనే రైతు ఈ వజ్రాలు కలిగి ఉన్నటువంటి కొంత స్థలానికి యజమాని. ఈయనే మొట్ట మొదటి వజ్రని కనుగొన్నాడు. ఈ Crater of Daimonds చాలా సంవత్సరాలు చేతులు మారి మరియు అనేక కంపెనీలు వాణిజ్య వజ్రాల తవ్వకాలపై విఫల ప్రయత్నాలు చేశాయి. ఈ తవ్వకాల వలన లాభాలు లేకపోవడం మరియు మంటలు సంభవించడం వంటివి ఈ వైఫల్యానికి కారణాలు. 1952 నుండి 1972 వరకు ఈ ప్రదేశం పర్యాటక ఆకర్షణగా ప్రైవేట్ గా నిర్వహించబడుతుంది. ఐతే 1972 లో ఆర్కాన్సాస్ రాష్ట్రం స్టేట్ పార్క్ అబివృద్ది కోసం Crater of Daimonds ను కొనుగోలు చేసింది. ఈ పార్క్ Thanks giving day, the last half of Christmas Event day, Christmas day, మరియు New year's day మినహా ఏడాది పొడవున తెరిచే ఉంటుంది.

Comments
Post a Comment