Feviquick అది నింపిన కంటైనర్ తో ఎందుకు అతుక్కోదు? - Why Feviquick does not stick to the inside of its bottle?
సాదారణంగా మనం ఏదైనా వస్తువులు విరిగినప్పుడు వాటిని అతికించడానికి Feviquick ని ఉపయోగిస్తాం. దీనిని
ఉపయోగించి, ప్లాస్టిక్, వుడ్, లేదర్, మెటల్, రబ్బర్ & సిరామిక్ మొదలైన వాటిని అతికించి తిరిగి సాదారణ రూపానికి
తిసుకోనిరావచ్చు. కేవలం 5 సెకండ్ల లోనే ఆ విరిగిన వస్తువు అతుక్కుంటుంది. అంత Powerful అయినటువంటి ఈ Feviquick అది ఉండే బాటిల్ కి మాత్రం
అతుక్కోదు. దీనికి కారణం ఆ కంటైనర్ లో Feviquick తో పాటు సైనోఅక్రిలేట్ అనే కెమికల్
ని కలుపుతారు. ఈ కెమికల్ Feviquick లోని అణువులను కలవనివ్వకుండా చేస్తుంది. ఐతే ఈ Feviquick కంటైనర్ నుండి బయటకు
తీసినప్పుడు సైనోఅక్రిలేట్ అనే కెమికల్ గాలిలో ఆవిరైపోయిన తరువాత Feviquick లోని అణువులు ఒకదానితో
మరొకటి గట్టిగా అతుక్కుంటాయి. ఈ విదమైన స్థితిలో ఉన్న Feviquick తో విరిగిపోయిన వస్తువులను
మనం అతికించవచ్చు.
Comments
Post a Comment