కంప్యూటర్ కీబోర్డ్ లో F మరియు J కీ లపై కింది భాగంలో ఉండే గీతలకు గల కారణం? - Why there is a little Bumps on the "F" & "J" keys in the keyboard
![]() |
Why there is a little Bumps on the F and J keys in the keyboard in Telugu |
కంప్యూటర్ లేదా లాప్-టాప్ కీబోర్డ్ లలో ఉండే "F" మరియు "J" కీ లను "పొజిషన్ కీస్" అని కూడా పిలుస్తారు. ఈ పొజిషన్ కీ ల క్రింది భాగంలో "అడ్డంగా", లేదా "మైనెస్ ఆకారంలో" ఉండే సన్నని గీతలకి కారణం ఏమిటంటే! మీరు కీబోర్డ్ మీద టైపు చేసే సమయంలో సులభంగా ఉండడం కోసం.
సాధారణంగా మనం కంప్యూటర్ కీబోర్డ్ ని చూడకుండానే మన కుడి, మరియు ఎడమ చేతి వ్రేళ్ళను ఆడిస్తూ టైపు చేయగలుగుతాం. మొదట్లో అలా చూడకుండా టైప్ చేయడం కష్టమైనప్పటికి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని కూడా టైప్ చేయవచ్చు. ఐతే అలా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎలాగు మనం కీబోర్డ్ వైపు చూస్తూ ఉంటాం కాబట్టి, ఆ "F" మరియు "J" కీ ల క్రింది భాగంలో అడ్డంగా ఉండే గీతలు గుర్తు పెట్టుకుంటే చాలు. అవి మనకు చాల బాగా ఉపయోగపడతాయి. ఈ గీతల వల్ల త్వరగా టైపింగ్ నేర్చుకోవడమే కాకుండా, ఏయే అక్షరాలపై మన చేతి వ్రేళ్ళు పడుతున్నాయో తెలుసుకొని దాని ప్రకారం సులభంగా తప్పులు లేకుండా టైప్ చేయవచ్చు.
F మరియు J ల మీద మాత్రమే గీతలు ఇవ్వడానికి గల కారణం!
ఈ గీతలు F మరియు J ల పైన మాత్రమే ఎందుకు ఇచ్చారు వేరే అక్షరాలపై కూడా ఇవ్వొచ్చు కదా! అనే డౌట్ మీకు వచ్చే ఉండొచ్చు. ఐతే దానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
టైప్ చేసేటప్పుడు మన ఎడమ చేతి యొక్క చివరి మూడు వ్రేళ్ళు "A,S,D" అక్షరాలపై, మరియు కుడి చేతి యొక్క చివరి మూడు వ్రేళ్ళు "K,L,;" లపై ఉంటాయి. ఇక రెండు చేతులకు చెందిన చూపుడు వ్రేళ్ళల్లో ఎడమ చేతి చూపుడు వ్రేలు F అక్షరం మీద మరియు కుడి చేతి చూపుడు వ్రేలు J అక్షరం మీద ఫిక్స్ అవుతాయి. దీంతో మిగిలిన అక్షరాలను కూడా టైప్ చేయడం సులభతరం అవుతుంది. మన చేతి వ్రేళ్ళకు మరియు కీబోర్డ్ లోని అక్షరాల పొజిషన్ కి ఆ స్థానాలే అనుగుణంగా ఉంటాయి.
Tip
సాధారణంగా మీ కుడి చేతి వైపున ఉండే నంబర్స్ ని చూడకుండా టైప్ చేయడానికి ఐదవ నంబర్ మీద కూడా అడ్డంగా గీత ఉంటుంది.
They offer credit and debit card options nicely as|in addition to} Rapid Transfer, Fast Bank Transfer, Direct Bank Transfer, Money Transfer, and examine by courier to name just some options. Even although don't have|they do not have} a devoted downloadable app, the mobile tailored 카지노 사이트 browser is amazing to play on. The website is properly laid out with an easy-to-navigate design that makes gameplay tremendous smooth and a pleasure to play. When it involves the banking options, Red Dog Casino likes to make sure they have a myriad of various banking options obtainable for his or her players from round the} world. They offer credit and debit card options nicely as|in addition to} Bitcoin, tons of|and lots of} others. Novomatic, a European-focused slot supplier founded in 1980, continues to be a leading one} land-based supplier.
ReplyDelete