టాబ్లెట్ షీట్స్ వెనుక వైపు ఉండే నీలం మరియు ఎరుపు రంగు గీతలు ఎందుకు ఇస్తారో తెలుసా? - DO YOU KNOW WHY THE BLUE AND RED STRIPS ON THE BACK OF THE TABLET SHEETS ARE GIVEN?
సాధారణంగా మనకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ వద్దకు వెళ్లి, మన సమస్య గురించి వివరించినప్పుడు, డాక్టర్ గారు ఆ సమస్యను నయం చేయడానికి కొన్ని రకాల మందులను ఇస్తారు, అదే కొద్దిగా జ్వరం, లేదా ఒళ్ళు నొప్పులుగా ఉంటే మనమే డైరెక్ట్ గా మందుల షాప్ కి వెళ్లి మన సమస్యకు కావలసిన మందులను కొనుగోలు చేస్తాం.
ఐతే కొన్ని రకాల టాబ్లెట్ షీట్స్ వెనుక భాగంలో ఎరుపు, నీలి రంగుల గీతలు ఉండడం గమనించే ఉంటారు. ఐతే ఆ గీతలు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? వాటిని స్టైల్స్ కోసం వేశారు అని అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. మరి ఆ గీతలను ఎందుకు వేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎరుపు రంగు
ఎరుపు రంగు గీతలను కేవలం యాంటిబయోటిక్ టాబ్లెట్స్ మీద మాత్రమే వేస్తారు. ఈ మందులు ఎక్కువగా వాడడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేనిదే ఈ మందులను మెడికల్ షాప్ వారు కూడా ఇవ్వరు.
¡Gran blog! Estoy impresionado con las sugerencias del autor. Provigil Genérico
ReplyDelete