Skip to main content

Posts

Feviquick అది నింపిన కంటైనర్ తో ఎందుకు అతుక్కోదు? - Why Feviquick does not stick to the inside of its bottle?

సాదారణంగా మనం ఏదైనా వస్తువులు విరిగినప్పుడు వాటిని అతికించడానికి   Feviquick ని ఉపయోగిస్తాం. దీనిని ఉపయోగించి, ప్లాస్టిక్ , వుడ్ , లేదర్ , మెటల్ , రబ్బర్ & సిరామిక్ మొదలైన   వాటిని అతికించి తిరిగి సాదారణ రూపానికి తిసుకోనిరావచ్చు. కేవలం 5 సెకండ్ల లోనే ఆ విరిగిన వస్తువు అతుక్కుంటుంది.   అంత   Powerful అయినటువంటి ఈ Feviquick అది ఉండే బాటిల్ కి మాత్రం అతుక్కోదు. దీనికి కారణం ఆ కంటైనర్ లో Feviquick తో పాటు సైనోఅక్రిలేట్ అనే కెమికల్ ని కలుపుతారు. ఈ కెమికల్   Feviquick లోని అణువులను కలవనివ్వకుండా చేస్తుంది. ఐతే   ఈ Feviquick కంటైనర్ నుండి బయటకు తీసినప్పుడు సైనోఅక్రిలేట్ అనే కెమికల్ గాలిలో ఆవిరైపోయిన తరువాత Feviquick లోని అణువులు ఒకదానితో మరొకటి గట్టిగా అతుక్కుంటాయి. ఈ విదమైన స్థితిలో   ఉన్న Feviquick తో విరిగిపోయిన వస్తువులను మనం అతికించవచ్చు.   

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రవం ఏంటో తెలుసా? - The most expensive liquid in the world

“తేలు విషం”.  అవునండి మీరు విన్నది నిజమే. తేలు కుడితే ఎంత ప్రమాదాకరమో మీఅందరికి తెలుసు, అదేవిధంగా తేలు విషం కూడా ప్రపంచంలోనే అంతే అత్యంత ఖరీదైన ద్రవం, దీని ఖరీదు ఎంతో తెలుసా! ఒక గాలన్  అంటే 3.78 litres విలువ అక్షరాలా $39 మిలియన్ డాలర్లు. ఈ మొత్తాన్ని మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రెండువందల తొంబై కోట్లు పైమాటే . ఒకవేళ మీదగ్గర అంత డబ్బు ఉన్నప్పటికీ ఒక గాలన్ తేలు విషం కొనాలంటే అంత సులభం కాదు. ఎందుకంటే ఒక్కసారి మిల్కింగ్ చేస్తే (పిండినట్లయితే) మీరు పొందేది ఎంతో తెలుసా కేవలం ఒక చిన్న చుక్క, అది కూడా ఒక చక్కర పలుకు ఎంత ఉంటుదో తెలుసుగా అంత మొత్తాన్ని మాత్రమే పొందగలం. ఐతే ఒక గాలన్ నింపడానికి ఎన్ని సార్లు మిల్కింగ్ చెయ్యాలో తెలుసా! 2.64 మిలియన్ సార్లు మిల్కింగ్ చేయాలి. సంఖ్యల్లో చెప్పాలంటే ఇరవై ఆరు లక్షల నలబై వేల సార్లు మిల్కింగ్  చెయ్యాలన్నమాట. మీరు అనుకోవచ్చు ఇంత కష్టపడి మరియు ఇంత ఖర్చు పెట్టి అంత ప్రమాదకరమైన తేలు విషాన్ని తీయడం అవసరమా అని , ఐతే నిజానికి ఇంత ప్రమాదకరమైన తేలు విషం లో ఉండేటటువంటి Components వైద్య రంగంలో ఎంతో అద్భుతమైన మెడిసిన్ తయారీ...

రెండు నోబెల్ బహుమతులను పొందిన శాస్త్రవేత్త - మేరిక్యురి - The scientist who won two Nobel Prizes - Marie Curie

marie curie